Meaning : చెడుకు వ్యతిరేకమైన పదం
Example :
నేటికాలంలో మంచి చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది.
Translation in other languages :
उपकार करने वाला व्यक्ति।
आजकल उपकारियों की संख्या घटती जा रही है।Meaning : యోగ్యతను కలిగి ఉండుట
Example :
ప్రపంచంలో మంచి మనుషులకు కొరతలేదు.
Synonyms : మెచ్చదగిన, యోగ్యమైన, శ్రేష్ఠమైన
Translation in other languages :
Having desirable or positive qualities especially those suitable for a thing specified.
Good news from the hospital.Meaning : ఎవ్వరైతే న్యాయం చేస్తారో.
Example :
న్యాయమైన వ్యక్తి భగవంతుని స్వరూపం
Synonyms : న్యాయమైన
Translation in other languages :
जो न्याय करता हो।
न्याय कर्ता व्यक्ति भगवान का रूप होता है।Meaning : అనుకూల స్వభావం కలిగిన
Example :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
Synonyms : అనుగుణమైన, చక్కనైన, సమంజస్యపూర్ణమైన
Translation in other languages :