Meaning : మంచం, కుర్చీ మొదలైన వస్తువులకు క్రింద ఉండే చిన్న చెక్కలు వీటి సహాయంతోనే అవి నిలిచి ఉంటాయి
Example :
ఈ మంచానికి ఒక కాలు విరిగిపోయింది.
Synonyms : మంచం కోళ్ళు
Translation in other languages :
One of the supports for a piece of furniture.
leg