Meaning : నాలుగు కాళ్ళు వుండి పడుకొవడానికి ఉపయోగపడేది
Example :
అమ్మ పిల్లవాడిని మంచం మీద పడుకొబెట్టింది.
Translation in other languages :
Meaning : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది
Example :
రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.
Synonyms : బల్ల
Translation in other languages :
Meaning : మానవుని చేత నిర్మించబడిన వస్తువు, దానిని నిద్రించేటప్పుడు ఉపయోగిస్తారు.
Example :
అతడు ఇంటికి బయట మంచం మీద పడుకొని నిద్రపోయాడు.
Translation in other languages :
A piece of furniture that provides a place to sleep.
He sat on the edge of the bed.Meaning : నాలుగు కాళ్ళు వుండి పడుకోవడానికి ఉపయోగపడేది
Example :
నానమ్మ మంచం మీద కూర్చుని బియ్యం వేరుతోంది.