Meaning : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
Example :
అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
Translation in other languages :
Meaning : గోడలు, ఇల్లు నిర్మించేటప్పుడు నిలబడటానికి నిర్మించే ఒక ప్రకారం దానిపైన ఎక్కి మెస్త్రీలు, కూలీలు పనిచేస్తారు
Example :
మంచ ఇరగంగానే ఒక కూలీ కిందపడ్డాడు.
Synonyms : సారువ
Translation in other languages :