Meaning : మంచి చెయు.
Example :
సన్యాసుల ఉపదేశాలు చాలా శుభకరమైనవి
Synonyms : కళ్యాణకరమైన, మంగళకరమైన, మంగళదాయకమైన, శుభకరమైన
Translation in other languages :
Auguring favorable circumstances and good luck.
An auspicious beginning for the campaign.Meaning : అతని జన్మ కుండలిలో నాలుగు, ఎనిమిది లేదా పన్నెండవ స్థానంలో అన్నీ మంచి జరిగే విధంగా ఉన్నాయి
Example :
వారు తన శుభప్రదమైన కుమార్తె యొక్క వివాహం కొరకు మంగళప్రదమైన వరుణ్ణి వెదుకుతున్నారు
Synonyms : మంగళకరమైన, శుభప్రదమైన
Translation in other languages :
जिसकी जन्मकुंडली के चौथे, आठवें या बारहवें स्थान में मंगल ग्रह हो।
वे अपनी मंगली लड़की के विवाह के लिए मंगला लड़का ढूँढ रहे हैं।