Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : లేనివాటిని వున్నాయనుకోవడం
Example : చీకట్లో భ్రమ పడటానికి అవకాశం వుంది.
Synonyms : భ్రమ, మిథ్యా
Meaning : ఏదేని విషయములో సందిగ్ధము.
Example : నాకు రామ్ మాటలపై అనుమానముగా ఉంది.
Synonyms : అనుమానము, సందేహము
Meaning : లేనిది ఉన్నదనుకోవడం
Example : చీకటిలో త్రాడును చూసి పాము అని భ్రమ పడింది.
Synonyms : అపోహం, నివ్వెఱపాటు, భ్రమ
Translation in other languages :हिन्दी English
किसी को कुछ और ही या दूसरा समझने की क्रिया या भाव।
A mistake that results from taking one thing to be another.
Install App