Meaning : ధర్మాలను శాస్త్రాలను పట్టించుకోకపోవడం
Example :
శంకరాచార్యులు భ్రష్టుపట్టిన హిందూ ధర్మాలను పునరుత్తేజం చేశాడు.
Translation in other languages :
Meaning : నాశనమైన.
Example :
నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది
Synonyms : చెడిపోయిన, భ్రష్టుపడిన
Translation in other languages :
Lacking in integrity.
Humanity they knew to be corrupt...from the day of Adam's creation.