Meaning : మోసగించుట
Example :
ఇక్కడి కరణం నిరక్ష్యరాస్యులైన రైతులను దారితప్పిస్తున్నాడు
Synonyms : దారితప్పించు
Translation in other languages :
Meaning : ఉన్నా లేనట్టు లేకపోయినా ఉన్నట్టు సందిగ్ధంలో పడవేయడం
Example :
మాయలోడు ప్రజల్ని భ్రమింపజేశాడు
Synonyms : అపోహపడునట్లు చేయు, భ్రమపరచు, భ్రమపెట్టు, భ్రాంతిచెందించు, మోసగించు, వంచించు
Translation in other languages :
Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.