Meaning : గాయకులు పాటలో వాడే ఒక రాగం
Example :
అతడు భైరవీ రాగంలో పాడుతున్నాడు.
Translation in other languages :
Meaning : దుర్గ యొక్క మరొక రూపం
Example :
దుష్టులను సంహరించటం కోసం దుర్గామాత భైరవీ రూపంలో అవతరించింది.
Synonyms : అమ్మాభైరవీ
Translation in other languages :