Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word భూధరం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

భూధరం   నామవాచకం

Meaning : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం

Example : హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.

Synonyms : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, మల, మహీధరం, వసుధాధరం, శృంగి, శైలం


Translation in other languages :

A land mass that projects well above its surroundings. Higher than a hill.

mount, mountain

Meaning : ఎత్తైన బండరాళ్ళు మరియు చెట్లతో కూడినది.

Example : ఆ కొండలు చూడటానికి చాలా ఎత్తుగా ఉన్నాయి.

Synonyms : అద్రి, అవనీధరం, ఇలాధరం, ఉర్వీధరం, ఉర్వీభృత్త, కొండ, గుట్ట, పర్వతం, బుబ్బలి, మెట్టమెట్టు, శంబరం, స్థిరం


Translation in other languages :

वह पर्वत जो आकार में छोटा हो।

धावक दौड़ते हुए पहाड़ी पर चढ़ गया।
उपगिरि, छोटा पर्वत, टेकड़, टेकड़ी, टेकर, टेकरा, टेकरी, पहाड़ी, प्रतिगिरी, शिखरी

A local and well-defined elevation of the land.

They loved to roam the hills of West Virginia.
hill