Meaning : పడగ కలిగిన విష జంతువు.
Example :
ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.
Synonyms : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భోగి, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము
Translation in other languages :
Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.
cobra