Meaning : మనుష్యుల శరీరంలోని భుజం దగ్గర భాగం అది చేతిలో కలపబడి ఉంది
Example :
నిరంతరం బంతి విసిరిన కారణంగా నా భుజం నొప్పి పుడుతుంది.
Translation in other languages :
The part of the body between the neck and the upper arm.
shoulderMeaning : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
Example :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
Translation in other languages :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armMeaning : శరీరంలో చేతికి మెడకు మధ్యలో ఉండే భాగం
Example :
హనుమంతుడు రామలక్ష్మణుడిని తన రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని సుగ్రీవుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
Translation in other languages :
The part of the body between the neck and the upper arm.
shoulderMeaning : మోచేతి పైన ఉండు వెడల్పైన భాగం.
Example :
రంగయ్య బియ్యపు బస్తాను తన భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు.
Synonyms : బాహువు
Translation in other languages :
A place within a region identified relative to a center or reference location.
They always sat on the right side of the church.