Meaning : ధైర్యం లేనివాడు.
Example :
పిరికివాడు రోజు చస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు.
Synonyms : అధీరుడు, పిరికివాడు, బెదురుపోతు, భయస్థుడు
Translation in other languages :
कायर या डरपोक व्यक्ति।
कापुरुष जीवन में बार-बार मरते हैं जबकि वीर पुरुष एकबार।