Meaning : సమానము కాని స్థితి లేక భావము
Example :
ఈ రెండు వస్తువులలో చాలా తేడా ఉంది.
Synonyms : అసమానత, తేడా, భిన్నత్వము, భేదము, విభిన్నత
Translation in other languages :
The quality of being unlike or dissimilar.
There are many differences between jazz and rock.