Meaning : ఏదైన ఒక వస్తువును కొనకుండా వేరొకరినుండి పొందుట.
Example :
భిక్షగాడు ప్రతిరోజు భిక్షం కోసము ఊరూర తిరుగుతాడు.
Translation in other languages :
Giving money or food or clothing to a needy person.
handoutMeaning : దీనంగా ఏదైనా అడగడం
Example :
ఇక్కడ భిక్షమెత్తుకోవడం కొందరి వృత్తి.
Synonyms : యాచన
Translation in other languages :
A solicitation for money or food (especially in the street by an apparently penniless person).
beggary, begging, mendicancy