Meaning : వస్తువు మరియు మాటల వల్ల వచ్చు మార్పులు.
Example :
నేడు పాచ్చాత్య సభ్యత ప్రభావం ఎక్కువగానున్నది.
Translation in other languages :
Meaning : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
Example :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
Synonyms : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావన, సిద్ధాంతం
Translation in other languages :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.Meaning : అది శరీరంలో
Example :
సౌందర్యంలో అత్యంత అందమైన అనే భావం కూడా వుంది.
Translation in other languages :
Meaning : ఒక రచనలోని మూల విషయం
Example :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
Translation in other languages :