Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word భరించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

భరించు   క్రియ

Meaning : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.

Example : అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.

Synonyms : కాపాడు, నిర్వహించు, మోయు, సంరక్షించు


Translation in other languages :

किसी काम का भार अपने ऊपर लेना।

उसने अपने पिता का कारोबार अच्छी तरह सँभाला है।
थामना, सँभालना, संभालना, सम्भालना, सम्हालना

Supply with necessities and support.

She alone sustained her family.
The money will sustain our good cause.
There's little to earn and many to keep.
keep, maintain, sustain

Meaning : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట

Example : కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు

Synonyms : పరిపోషించు, పెంచు, పోషించు, సాకు, సాదు


Translation in other languages :

पशु, पक्षी आदि को अपने पास रखकर खिलाना-पिलाना।

कुछ लोग शौक से कुत्ते, बिल्ली, तोता अदि पोसते हैं।
पालना, पोसना

Raise.

She keeps a few chickens in the yard.
He keeps bees.
keep