Meaning : గట్టిగా అరచి భయపెట్టుట.
Example :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
Synonyms : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, గద్దించు
Translation in other languages :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।Meaning : ఆందోళన కలిగించు
Example :
ఆ కోతి అందరిని భయపెడుతుంది
Synonyms : భయంకలిగించు
Translation in other languages :
Meaning : భయపెట్టి లేదా నిర్ఘాంతపోవునట్లుచేసి అటు ఇటు పరుగెత్తించడం
Example :
పిల్లలు పశువుల గుంపును బెదరగొట్టారు
Synonyms : బెదరగొట్టు
Translation in other languages :
Meaning : పారిపోయేలా చేయడం
Example :
అతను కోతుల్ని కుక్కతో భయపెట్టాడు
Translation in other languages :
Cause to lose courage.
Dashed by the refusal.Meaning : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
Example :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
Synonyms : అదిరించు, కంపింపజేయు, గద్దించు, బెదిరించు, భీతిపెట్టు
Translation in other languages :