Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word భయపడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

భయపడు   నామవాచకం

Meaning : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ

Example : అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.

Synonyms : అడలిపోవు, అడలు, అదురు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం


Translation in other languages :

चौंकने की क्रिया या भाव।

अचानक ज़ोर की आवाज सुनकर छोटे बच्चों का चौंकना कोई नई बात नहीं है।
चौंक, चौंकना, चौंध

The astonishment you feel when something totally unexpected happens to you.

surprise

భయపడు   క్రియ

Meaning : ఏదేని పనిచేయడంలో జంకుట.

Example : రమేష్ చదువు అంటేనే భయపడతాడు.

Synonyms : పిరికిగావుండు, భీతిచెందు


Translation in other languages :

कोई काम करने से डरना या बचना।

रमेश पढ़ाई से भागता है।
जी चुराना, भागना

Avoid dealing with.

She shirks her duties.
shirk

Meaning : ఏదైనా పని చేసేటప్పుడు ధైర్యం ఉండకపోవడం.

Example : భారతీయ సైన్యం ముందున్న శత్రుసైనికులకు ధైర్యం సన్నగిల్లింది.

Synonyms : అధైర్యపడు, ధైర్యంసన్నగిల్లు, ధైర్యభంగం కలుగు


Translation in other languages :

किसी काम को करते समय धैर्य न रख पाना।

भारतीय सेना के आगे शत्रु सेना का धैर्य टूट गया।
धैर्य टूटना, धैर्य भंग होना

Meaning : పిరికితనంగా ఉండటం

Example : దెయ్యం కథలు విని అతను భయపడ్డాడు.


Translation in other languages :

किसी चीज़ का डर होना।

भूतों की कहानी सुनकर वह डर गया।
अपडरना, डरना, डरपना, भयभीत होना, सँकाना, हुड़कना

Meaning : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.

Example : ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.

Synonyms : అదురు, గజగజలాడు, జంకు, దడియు, దద్దరిల్లు, బెదురు, భీతిల్లు, హడలిపోవు


Translation in other languages :

किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।

गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।
अरबराना, आतंकित होना, घबड़ाना, घबराना, भयभीत होना

Be overcome by a sudden fear.

The students panicked when told that final exams were less than a week away.
panic