Meaning : కంపించుట లేక వణికింపజేయుట
Example :
శత్రుభయంచేత భయకంపితమైన సేనలు యుద్ధభూమి నుండి పారిపోయారు.
Synonyms : కంపించిన, భయకంపితమైన, వణకిపోయిన
Translation in other languages :
Meaning : గాబరాపడిన.
Example :
గ్రామంలోకి సింహం వచ్చింది అనే వార్త వినగానే ప్రజలందరికీ భయం కలిగినది
Translation in other languages :