Meaning : భయానికి సంబంధించినది
Example :
అతడు భయంకరమైన యాతన నుండి తప్పించుకోవడానికి శివున్ని ఆరాధిస్తున్నాడు
Translation in other languages :
Meaning : సామాన్యముగా లేని.
Example :
మోహన్ అసామాన్యమైన వ్యాదితో బాధ పడుతున్నాడు.
Synonyms : అసాధారణమైన, అసామాన్యమైన
Translation in other languages :
Meaning : శరీరంలోని జీవసంబంధమైనది ఎరుపుగా ఉండేది తాగేవాడు
Example :
ఈ అడవిలో రక్తంతాగే జంతువులు అధికంగా ఉన్నాయి
Synonyms : రక్తం తాగు
Translation in other languages :
Meaning : క్షమించలేని తప్పు చేసినప్పుడు చంపాలి అన్నంత కోపం రావడం
Example :
మహిషారున్ని చంపడానికి కాళిమాత భయంకరమైన రూపం దాల్చింది.
Translation in other languages :
जो अपने आकार-प्रकार, रूप-रङ्ग आदि की भीपणता या विकरालता के कारण देखनेवालों के मन में आतङ्क, आशङ्का या भय का संचार करता हो। जिसे देखने से भय या डर लगे।
महिषासुर को मारने के लिए माँ काली ने भयानक रूप धारण किया।Causing fear or dread or terror.
The awful war.Meaning : దయ్యాన్ని చూసినపుడు కలిగేది
Example :
చికిత్స చేయడానికి కారణం అతనికి రోగం భయంకరంగా అయిపోయింది.
Translation in other languages :
जो बहुत बढ़ गया हो और सहज में अच्छा न हो सकता हो।
दवा न कराने के कारण उसका रोग अब दारुण हो गया है।