Meaning : చేసిన పనికిగాను ఒక నిశ్చితమైన సమయానికి ఇచ్చే ధనము.
Example :
ఆతను చాలా ఎక్కువ వేతనానికి పనిచేస్తున్నాడు.
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.Meaning : ఒక రోజుకు సంపాదించునది
Example :
తారాబాయి కి ఎనభై రూపాయలు భత్యము లభిస్తుంది.
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.