Meaning : రోజువారి లేక నెలకు ఏదేని పనికిగాను వచ్చు వేతనం.
Example :
మీకు భత్యం ఎంత వస్తుంది.
Synonyms : బత్తెం
Translation in other languages :
An amount allowed or granted (as during a given period).
Travel allowance.Meaning : రైతు కూలీకి కూలీని తన పంట నుండి ఇచ్చేది
Example :
కూలీ తన భత్యాన్ని తీసుకొవడానికి వచ్చాడు.
Translation in other languages :