Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక వ్యక్తి యొక్క మహత్యాన్ని విపరీతంగా ఆరాధించేవాడు
Example : అతడు గాంధీ యొక్క భక్తుడు.
Translation in other languages :हिन्दी English
किसी को देवतुल्य मानकर उसकी भक्ति करनेवाला या उसका परम महत्त्व माननेवाला व्यक्ति।
An ardent follower and admirer.
Meaning : దేవతలను దేవుళ్ళను భక్తితో పూజించువాడు.
Example : అతను హనుమంతుడి భక్తుడు.
Synonyms : ఆరాధకుడు, ఏకాంగి, డింగరీడు, డింగిరి, తిరువడి, దాసుడు, ప్రణయి, బంటు, బగుతుడు, బత్తుడు, బాగవతుడు, సిసుడు, సిసువుడు
वह जो ईश्वर या देवता आदि की भक्ति करता है।
One bound by vows to a religion or life of worship or service.
Install App