Meaning : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం
Example :
పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు
Synonyms : అపచరించు, అవమానించు, అవహేలన చేయు, కించపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపెట్టు, హేలనచేయు
Translation in other languages :