Meaning : కడియంలాగ వుండే ఒక ఆభరణం
Example :
బ్రాస్లైట్ను చేతికి ధరిస్తారు.
Translation in other languages :
Meaning : చేతులకు ధరించే ఆభరణం
Example :
బంగారు మణికట్టు ఆభరణం నవ వధువు చేతుల శోభను పెంపొందిస్తుంది.
Synonyms : మణికట్టు ఆభరణం
Translation in other languages :