Meaning : సంప్రదాయ పద్ధతుల్ని అవలంభించే సమయాల్లో భార్యాభర్తల వస్త్రాలలకు వేసే ముడి
Example :
సత్యనారాయణ స్వామి చరిత్ర పారాయణ కథ వినే సమయంలో పూజారి దంపతులిద్దరికి బ్రహ్మముడి వేశాడు.
Synonyms : కొంగుముడి, శాశ్వతముడి
Translation in other languages :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual