Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : శరీరం కాలినపుడు చర్మంపైన ఏర్పడే నీటితో కూడిన మొటిమలాంటిది
Example : కాలిన కారణంగా మోహన్ శరీరంపైన బొబ్బలు వచ్చాయి.
Translation in other languages :हिन्दी English
जलने आदि से चमड़े पर पड़ा हुआ जल-भरा उभार।
(pathology) an elevation of the skin filled with serous fluid.
Meaning : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం
Example : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.
Synonyms : కేక, గావుకేక
Translation in other languages :हिन्दी
अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।
Install App