Meaning : జంతువుల పై చర్మంపై ఉండే ఉన్ని లాంటి పదార్థం
Example :
కోతి శరీరముపై వెంట్రుకలు చూడవచ్చు.
Synonyms : వెంట్రుకలు
Translation in other languages :
Meaning : తలపై సహజంగా పెరిగేవి
Example :
నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
Synonyms : కురులు, రోమం, వెంట్రుకలు
Translation in other languages :
Meaning : శరీరముపై ఉండే చలా చిన్నని పలుచటి వెంట్రుకలు.
Example :
చలి కారణంగా శ్యామ్ రోమాలు నిగుడుకొన్నాయి.
Synonyms : బొచ్చుగల చర్మము, రోమము
Translation in other languages :