Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word బొగ్గు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

బొగ్గు   నామవాచకం

Meaning : కర్రలు మండిన తర్వాత ఆరిపోయినపుడు వచ్చే నల్లని రంగుగల పదార్థం

Example : ఆమె అన్నం వండడానికి కర్ర బొగ్గులను కుంపటిలో నింపుతున్నది.

Synonyms : కట్టెబొగ్గు, కర్రబొగ్గు


Translation in other languages :

लकड़ी के जल चुकने के बाद बचा हुआ काले रंग का ठोस पदार्थ।

वह खाना पकाने के लिए लकड़ी के कोयले को सिगड़ी में भर रही है।
कच्चा कोयला, काठकोयला, कोयला, लकड़ी का कोयला, लकड़ी कोयला

A carbonaceous material obtained by heating wood or other organic matter in the absence of air.

charcoal, wood coal

Meaning : కట్టెలు కాలిన తరువాత నల్లగా ఉండేవి

Example : హల్వా బట్టిలో బొగ్గు మండుతున్నది

Synonyms : అంగారం, ఇంగాలం, కాళిక, నల్ల


Translation in other languages :

लकड़ी के जलने के बाद बचा या खनिज के रूप में प्राप्त एक प्रकार का काला पदार्थ जो ईंधन के रूप में काम आता है।

हलवाई भट्टी में कोयला झोंक रहा है।
कोयला

Fossil fuel consisting of carbonized vegetable matter deposited in the Carboniferous period.

coal

Meaning : రసాయనశాస్త్రాన్ని అనుసరించి సృష్టి యొక్క ఒక మూలకం అది రెండు రూపాలలో దొరుకుతుంది ఒకటి వజ్ర రూపంలో రెండు బొగ్గు రూపంలో

Example : గ్రానైటు బొగ్గు యొక్క ఒక రూపం.


Translation in other languages :

रसायनशास्त्र के अनुसार एक तत्व जो सृष्टि के बीच दो रूपों में मिलता है एक हीरे के रूप में दूसरा कोयले के रूप में।

ग्रेनाइट कार्बन का एक रूप है।
अंगारक, कारबन, कार्बन