Meaning : కప్పుకోవడానికి ఉపయోగపడే లావుటి దుప్పటి
Example :
ప్రజలు ఎక్కువ చలి నుండి రక్షణ కోసం బొంత కప్పుకొని పడుకుంటారు.
Translation in other languages :
Meaning : దూది, గడ్డితో నిండిన మందంగా, మెత్తగా పడుకోవడానికి అనువైనది
Example :
అతను పరుపుపై నిద్రిస్తున్నాడు.
Translation in other languages :
A large thick pad filled with resilient material and often incorporating coiled springs, used as a bed or part of a bed.
mattress