Meaning : ద్రవ్యమునకు సరుకును ఇచ్చుట.
Example :
ఈ రోజు తన వస్తువులన్ని ముందే అమ్ముడుపోయాయి.
Synonyms : అమ్ము, అమ్ముడుబెట్టు, ధరకుబెట్టు, విక్రయించు, వెలకుబెట్టు
Translation in other languages :
माल की खपत या बिक्री होना।
आज उसका सारा माल शाम से पहले ही बिक गया।