Meaning : బెంగాలు యొక్క భాష
Example :
నేను బెంగాలీ భాష నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను.
Synonyms : బంగలా, బెంగాలీ భాష
Translation in other languages :
Meaning : బెంగాల్ లో నివశించేవాడు
Example :
ఈ ఇంటిలో ముగ్గురు బెంగాలీయుల కుటుంబం వుంటుంది.
Meaning : బెంగాల్ భాషతో సంబంధించిన
Example :
బెంగాల్ సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా పెద్ద పండితుడు.
Translation in other languages :
Meaning : బెంగాల్‍కు సంబంధించిన వాడు
Example :
అతడు బెంగాలీ మిఠాయిలను ఎక్కువగా ఇష్టపడతాడు
Synonyms : బెంగాలీయుడైన
Translation in other languages :
बंगाल का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।
उसे बंगाली मिठाइयाँ बहुत पसंद हैं।