Meaning : సాలెపురుగు నిర్మించుకొనే తంతువులు గల ఇల్లు.
Example :
చిన్న చిన్న కీటకాలు బూజులో ఇరుక్కు పోయి సాలెపురుగుకు ఆహారంలా మారాయి.
Translation in other languages :
Meaning : కుళ్ళిన ఆహార పదార్ధాలు మొదలైనవాటిపై వచ్చే ఒక రకమైన ఫంగస్ వంటి పదార్ధం
Example :
వర్షాకాలంలో బూజు అధికంగా పడుతుంది.
Translation in other languages :