Meaning : అతడికి బుద్ధి లేదు లేదా బుద్ధి చాలా తక్కువ.
Example :
మూర్ఖ ప్రజలతో వాదవివాదాలు చేయకూడదు.
Synonyms : అర్భకుడు, మంకుబోతు, ముష్కరుడు, మూర్ఖుడు, మొద్దడు, శుంఠ, శుంఠుడు
Translation in other languages :
जिसे बुद्धि न हो या बहुत कम हो या जो मूर्खतापूर्ण आचरण करता हो।
मूर्ख लोगों से बहस नहीं करनी चाहिए।