Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word బీడుభూమి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

బీడుభూమి   నామవాచకం

Meaning : గత సంవత్సరం రభీ పండించడానికి దున్నిన భూమి

Example : రైతు బీడు భూమిలో ఉన్న చిన్న చిన్న మొక్కలు కోస్తున్నాడు.


Translation in other languages :

वह परती भूमि जो गतवर्ष रबी की फसल बोने के पूर्व जोती गई हो।

किसान पोलच में उगे छोटे-छोटे पौधों को काट रहा है।
पोलच, पोलचा

Meaning : మూడు సంవత్సరాలు దున్నకుండా వున్న భూమి

Example : రైతు బీడు భూమిని సారవంతం చేయడానికి పేడ ఎరువు వేస్తున్నాడు.


Translation in other languages :

वह ऊसर जमीन जिसे जुते तीन वर्ष हो गए हों।

किसान पोलच को उर्वरा बनाने के लिए उसमें गोबर की खाद डाल रहा है।
पोलच, पोलचा

Meaning : క్షారంతో కూడిన భూమి పంటలు పండించడానికి పనికిరాని భూమి

Example : చాలా రోజుల వరకు పంట పండించని కారణంగా ఆ భూమి బంజరు భూమిగా మారిపోయింది.

Synonyms : చెలిక, నెత్తం, పాండవబీడు, పోరంబోకు, బంజరు, బంజరుభూమి, బీటనేల, బీడు


Translation in other languages :

वह भूमि जिसमें रेह अधिक हो और जो खेती के योग्य न हो।

उसकी मेहनत से बंजर भी लहलहाने लगा है।
अकृष्य, ईरिण, ऊसर, ऊसर जमीन, ऊसर भूमि, कल्लर, बंजर, बंजर जमीन, बंजर भूमि, लक-दक, लकदक

An uninhabited wilderness that is worthless for cultivation.

The barrens of central Africa.
The trackless wastes of the desert.
barren, waste, wasteland