Meaning : పశువులు మేయడం కోసం వదిలిన భూమి
Example :
అతడు ఆవును పచ్చిక బీడులో మేపడానికి వెళ్ళాడు.
Synonyms : పచ్చికబీడు, బంజరుబీడు, బీటినేల
Translation in other languages :
A large tract of grassy open land on which livestock can graze.
They used to drive the cattle across the open range every spring.