Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word బీజము from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

బీజము   నామవాచకం

Meaning : పూలు పూచే మొక్కలు లేక ధాన్యపు గింజలు మరియు వృక్షముల ఫలాల టెంకలు లాంటివి.

Example : రైతు పొలములో గోదుమ విత్తనాలను నాటుతున్నాడు.

Synonyms : విత్తనం


Translation in other languages :

फूलवाले पौधों या अनाजों के वे दाने अथवा वृक्षों के फलों की वे गुठलियाँ जिनसे वैसे ही नये पौधे, अनाज या वृक्ष उत्पन्न होते हैं।

किसान खेत में गेहूँ के बीज बो रहा है।
बीज, बीया, वीज

A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.

seed

Meaning : ఇదొక చిన్న వస్తువు, వీటిని నాటడం ద్వారా మొలకలు మొలుస్తాయి.

Example : పిల్లవాడు చాలా ప్రేమతో దానిమ్మ విత్తనాలను తిన్నాడు.

Synonyms : గింజ, బీజకము, విత్తనము, విత్తు


Translation in other languages :

कोई छोटी वस्तु विशेषकर गोलाकार।

बच्चा बड़े प्रेम से अनार के दाने खा रहा है।
दाना