Meaning : బిస్కేట్ ఆకారములో బంగారముతో తయారుచేసిన ఒక చిన్న భాగం
Example :
అతను ఒక్కొక్క తులముతో మొత్తం పది బిస్కేట్లు కొన్నాడు.
Translation in other languages :
सोने का बना बिस्कुट के आकार का टुकड़ा।
उसने एक-एक तोले के दस सोने के बिस्कुट खरीदे।