Meaning : ఏదేని ఒక విషయాన్ని చట్టం ముందు ప్రవేశపెట్టే పద్ధతి లేక రసీదులాంటిది.
Example :
ఈ బిల్లును గురించి విధాన సభలో పెద్ద గొడవ జరిగింది.
Translation in other languages :
Meaning : ఆదాయ వ్యయాలను తెలుపు చీటీ.
Example :
ఈ మాసపు టెలీఫోన్ బిల్లు ఇంకా రాలేదు.
Synonyms : లెక్క చీటి
Translation in other languages :
A list of particulars (as a playbill or bill of fare).
bill