Meaning : గుండ్రంగా ఉండి పిల్లలు ఆడుకొనే ఒక వస్తువు
Example :
బంతితో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా సంతోషం.
Synonyms : చెండు, పుట్టచెండు, బంతి
Translation in other languages :
Meaning : క్రికెట్ ఆటలో బ్యాట్ ద్వారా కొట్టబడే ఆటవస్తువు
Example :
సచిన్ షోయబ్ మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.
Synonyms : బంతి