Meaning : గట్టిగా ఒత్తే, బిగించే మొదలగువాటి సాధనం
Example :
గానుగ తో బిగించి పుస్తకాల కాగితాలను కోస్తారు
Synonyms : కాగితాలుకోయు యంత్రం, గానుగ, ప్రత్తిని నొక్కు యంత్రం, బందించుసాధనం, బిగించుసాధనం
Translation in other languages :