Meaning : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
Example :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
Synonyms : అవస్థ పెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధించు
Translation in other languages :
Meaning : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
Example :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
Synonyms : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు
Translation in other languages :