Meaning : దుఃఖంతో నిండిన.
Example :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
Synonyms : చింతగల, దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, శోకపూర్ణమైన
Translation in other languages :
Meaning : మనోవేధనకు గురికావటం
Example :
హిందు విధవకు జీవితం దుఃఖమయమైమవుతుంది.
Synonyms : కష్టదాయకమైన, దుఃఖమయమైన
Translation in other languages :
Causing or marked by grief or anguish.
A grievous loss.