Meaning : ఏదేని విషయము లేక పనికి సంబంధించి విచారించుట.
Example :
అంతా మంచే జరుగుతుంది చింతించాల్సిన అవసరం లేదు.
Synonyms : చింతించుట, దిగులుపడుట
Translation in other languages :
किसी विषय या कार्य की सिद्धि के संबंध में मन में बार-बार अनावश्यक विचार करना।
सब ठीक हो जाएगा । आप क्यों चिंता करते हैं?Meaning : శారీరకంగా లేదా మానసికమైన వేదన వ్యాకులత చెందడం
Example :
రాజా యుద్ధబంధీగా వున్నప్పుడు చాలా బాధపడ్డాడు.
Synonyms : కలవరపడుట, గిలగిలాకొట్టుకొనుట, దిగులుచెందుట, మానసికంగాబాధపడుట, విలవిలలాడుట
Translation in other languages :