Meaning : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
Example :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
Synonyms : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వేయు, వైచు, వ్రేటుకొను, వ్రేయు
Meaning : బట్టలను బండకేసి కొట్టడం
Example :
సీత బట్టలను బాది ఉతికింది.
Synonyms : బాది ఉతుకు
Translation in other languages :
Meaning : గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట
Example :
కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు
Translation in other languages :