Meaning : ఒక రకమైన కత్తి.
Example :
మోహన్ పిడికత్తితో సోహన్‍ను పొడిచాడు.
Synonyms : కత్తి, ఖడ్గం, పిడి కత్తి
Translation in other languages :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeMeaning : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం
Example :
రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు
Translation in other languages :
Meaning : పొడవడానికి ఉపయోగపడేది
Example :
బందిపొట్లు బాకుతో ఇంటియజమానిపై దాడి చేసి అతన్ని గాయపరిడు.
Synonyms : చిన్నకత్తి
Translation in other languages :
Meaning : తుపాకీకొనలో అమర్చి వుండేది
Example :
సిపాయిలు పారిపోతున్న దొంగలను వీపుపై బాకులు వేశారు.
Translation in other languages :
A knife that can be fixed to the end of a rifle and used as a weapon.
bayonet