Meaning : ఏదేని విషయములో ఏదేని అభిప్రాయభేదము వలన లేక అసంతోషము వ్యక్తపరచడానికి చేసే త్యాగము.
Example :
గాంధీజీ విదేశీ వస్తువులను బహిష్కరించారు.
Synonyms : బహిష్కారము, వెలివేయు
Translation in other languages :
A group's refusal to have commercial dealings with some organization in protest against its policies.
boycott