Meaning : రహస్యం లేకపోవుట.
Example :
రహస్యంకాని విషయం మీరు కూడా తెలుసుకోవచ్చును.
Synonyms : గుట్టులేని, బయటపడిన, బయటపెట్టబడిన, రహస్యంకాని
Translation in other languages :
Not concealed or hidden.
Her unconcealed hostility poisoned the atmosphere.Meaning : ఎటువంటి రహస్యము లేకపోవుట.
Example :
ఇది బహిర్గతమైన విషయము, మీరు దీనిని కావాలనే రహస్యము అని అంటున్నారు.
Synonyms : గుట్టులేని, బయలుపెట్టడమైన, రహస్యంకాని, రహస్యంలేని
Translation in other languages :