Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది
Example : రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.
Synonyms : మంచం
Translation in other languages :हिन्दी English
शरीर में पेट की दूसरी ओर का या पीछे वाला भाग।
The posterior part of a human (or animal) body from the neck to the end of the spine.
Meaning : వస్తువులు పెట్టుకోవడానికి చెక్కతో తయారుచేసినది
Example : బల్ల మీద పుస్తకాలు చెల్లాచెదురుగా వున్నాయి.
Synonyms : టేబుల్
लिखने, पढ़ने या खाने आदि के लिए बनी ऊँची चौकी।
A piece of furniture having a smooth flat top that is usually supported by one or more vertical legs.
Meaning : కూర్చోవడానికి పడుకోవడానికి ఉపయోగపడే ఒక చెక్క వస్తువు
Example : అతను బల్లమీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.
Synonyms : చేరం, నలుచమరపీట, పీట, మంచం
Translation in other languages :हिन्दी
काठ आदि की बनी चार पायों की चौकोर वस्तु जो बैठने, सोने आदि के काम आती है।
Meaning : కర్రలు, లోహాలతో తయారు చేసిన పొడవాటి కూర్చునే సాధనం
Example : ఈ బెంచి పైన నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు.
Synonyms : బెంచి
लकड़ी, लोहे आदि की बनी लंबी चौकी।
A long seat for more than one person.
Install App